Oct 27, 2024, 10:10 IST/కోదాడ నియోజకవర్గం
కోదాడ నియోజకవర్గం
కోదాడ: అనంతగిరి ప్రెస్ క్లబ్ మండల అధ్యక్షునిగా మురళి
Oct 27, 2024, 10:10 IST
అనంతగిరి మండల ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆదివారం మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. మండల నూతన అధ్యక్షునిగా గరిడేపల్లి మురళి , ప్రధాన కార్యదర్శిగా బాణోతు సతీష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ మండలంలో విలేకరుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అధ్యక్షునిగా మురళి ఎన్నిక కావడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు.