జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం

76చూసినవారు
జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమం
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శనివారం బాబు జగ్జివన్ రామ్ 38వ వర్ధంతి సందర్భంగా బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బాబు జగ్జివన్ రామ్ తన చిన్నతనం నుంచే ఉద్యమాలు
అలవర్చుకొని పేద వర్గాల కోసం నిరంతరం శ్రమించారని ఆయన కొనియాడారు. జనార్దన్, శ్రీనివాస్, బాబూరావు, రవి, ప్రసాద్, ప్రవీణ్, దుర్గయ్య, సోమలింగం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్