స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలు

83చూసినవారు
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా క్రీడా పోటీలు
సూర్యాపేట జిల్లా మద్దిరాల గ్రామంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా గురువారం రోజు మద్దిరాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నలమస ఉపేందర్, ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ప్రధమ బహుమతిగా నాగేల్లి నాగరాజు, టీం ద్వితీయ బహుమతి బోలగాని ఉపేందర్, టీం గెలుచుకున్నారు. గెలుపొందిన వారికి నలమాస ఉపేందర్, బహుమతులు ప్రధానం చేశారు. సీనియర్ నాయకులు గజ్జి యాకయ్య, మేడుదుల అనిల్, బాబురావు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you