రేవంత్ రెడ్డికి తాపేశ్వరం బాహుబలి కాజా అందించిన శ్యామలాదేవి

558చూసినవారు
రేవంత్ రెడ్డికి తాపేశ్వరం బాహుబలి కాజా అందించిన శ్యామలాదేవి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి అరుదైన బహుమతి అందింది. సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామల దేవి తాపేశ్వరం నుంచి రప్పించిన బాహుబలి కాజాను ఆయనకు అందజేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఏపీ తెలంగాణ క్షత్రియ సేవా సమితి అభినందన సభకు సీఎం రేవంత్ హాజరయ్యారు. తాపేశ్వరం సురుచి స్వీట్ స్టాల్‌లో తయారైన ఆ భారీ కాజాను రేవంత్‌కు వేదికపై ఆమె అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్