చిన్నతనంలోనే వివాహం చేసుకున్న ఠాగూర్

62చూసినవారు
చిన్నతనంలోనే వివాహం చేసుకున్న ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంగ్లాండులో ఒక పబ్లిక్ స్కూలులో చేరి, ప్రొఫెసర్ మార్లే ఉపన్యాసాలు విని ఆంగ్ల సాహిత్యంపై అభిరుచి పెంచుకున్నాడు. సాహితీపరుల ప్రసంగాలు విని వారితో సంభాషించి నాటకాలకు, సంగీత కచేరీలకు వెళ్లి, ఆంగ్ల సంస్కృతీ సంప్రదాయాలు బాగా నేర్చుకున్నాడు. అయితే ఇంగ్లాండులో 18నెలలు వుండి ఏ డిగ్రీనీ సంపాదించకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత 1883 డిసెంబరు 9న మృణాలిని దేవీని వివాహమాడాడు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్