పిల్లలకి షుగర్ తినిపించవచ్చా?

56చూసినవారు
పిల్లలకి షుగర్ తినిపించవచ్చా?
'నెస్లే' పిల్లల ఫుడ్ ప్రొడక్టుల్లో అదనపు షుగర్ ఉంటోందని వస్తున్న వార్తలతో తల్లిదండ్రుల్లో అయోమయం నెలకొంది. అయితే షుగర్‌కు అలవాటుపడిన పిల్లలు అన్నం, కూరగాయలు తినడానికి చాలా కష్టపడుతుంటారని ముంబైలో డయాబెటిస్ సెంటర్‌ను నడిపిస్తున్న డాక్టర్ రాజీవ్ కోవిల్ తెలిపారు. వారు హైపర్ అగ్రేసివ్‌గా మారతారని, వారిలో చికాకు పెరుగుతుందని అన్నారు. అందుకే రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ షుగర్స్ ఇవ్వొద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్