టాస్ గెలిచిన టీమిండియా

63చూసినవారు
టాస్ గెలిచిన టీమిండియా
ప్రపంచకప్‌లో భాగంగా యూఎస్ఏతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నారు.