రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్

82చూసినవారు
రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ టీజర్
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్‌గా రామ్ పోతినేని-పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కిస్తోన్న 'డబుల్ ఇస్మార్ట్' నుంచి మరో అప్డేట్ వచ్చింది. రేపు ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 85 సెకండ్ల నిడివితో ఈ టీజర్ ఉంటుందని తెలిపారు. పార్ట్-1 కంటే రెండు రెట్లు ఎక్కువగా ఎంటర్‌టైన్మెంట్ ఉంటుందని చెప్పారు. ఇక ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్