తెలంగాణ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల

64చూసినవారు
తెలంగాణ డీఈఈ సెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్(డీపీఎస్‌ఈ) కాలేజీలలో సీట్ల భర్తీ కోసం ఈ నెల 10న నిర్వహించిన డీఈఈసెట్‌-2024 పరీక్ష ఫలితాలను సెట్‌ కన్వీనర్‌ బుధవారం విడుదల చేశారు. ఈ ఫలితాలకు సంబంధించిన మార్కులు/ ర్యాంకు కార్డులు https://deecet.cdse.telangana.gov.in వెబ్‌సైట్‌లో జులై 25వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయ‌ని కన్వీనర్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్