అర్జున అవార్డ్ అందుకున్న తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి

59చూసినవారు
అర్జున అవార్డ్ అందుకున్న తెలంగాణ బిడ్డ దీప్తి జీవాంజి
పారిస్ పారాలింపిక్స్ పతక విజేత, తెలంగాణ ముద్దుబిడ్డ దీప్తి జీవాంజి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డ్ అందుకున్నారు. 2025, జనవరి 17వ తేదీన రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ము దీప్తికి అవార్డ్ ప్రదానం చేశారు. తెలంగాణలోని వరంగల్‎ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. 2024లో పారిస్ వేదికగా జరిగిన పారాలింపిక్స్‎లో బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :