సంక్రాంతి పండుగ సెలవులు అయిపోయాయి. దీంతో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బయలుదేరారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వస్తున్నవారితో విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై రద్దీ భారీగా పెరిగింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొంది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. డ్రోన్ విజువల్స్ మీరూ చూడండి.