5జీ వేలానికి ఆసక్తి చూపని టెలికాం సంస్థలు

59చూసినవారు
5జీ వేలానికి ఆసక్తి చూపని టెలికాం సంస్థలు
నేడు జరగనున్న 5జీ వేలానికి టెలికాం సంస్థలు పెద్దగా ఆసక్తి కనబరచట్లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సరిపడా 5జీ బ్యాండ్లు ఉండటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. కేంద్రానికి సంస్థలు చేసిన ఎర్నెస్ట్ డిపాజిట్ 2022తో పోలిస్తే 79-86% తక్కువ. జియో రూ.3వేలకోట్లు, ఎయిర్‌టెల్ రూ.1,050కోట్లు, Vi రూ.300 కోట్లు కేటాయించాయి. రూ.96,320 కోట్ల విలువైన వేలంలో 13% (రూ.12,500) మాత్రమే సంస్థలు కొనుగోలు చేయనున్నట్లు అంచనా.