జీ టెక్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపు

72చూసినవారు
జీ టెక్ కంపెనీలో ఉద్యోగుల తొలగింపు
జీ ఎంటర్‌టైన్‌మెంట్ బెంగళూరు ఆధారిత టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ లో 50 శాతం మంది ఉద్యోగులను తొలగించారు. సోనీతో జీ విలీనం ప్రక్రియ ఆగిపోయిన తర్వాత మార్కెట్ నుంచి వస్తున్న పోటీని ఎదుర్కొనేందుకు, నష్టాలను తగ్గించుకోవటానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు జీ కంపెనీ ఎండీ పునిత్ గోయెంకా వెల్లడించారు. పనితీరు ఆధారంగా తొలగింపు ఉంటుందని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :