తెలంగాణలో ఏటా రెండు సార్లు టెట్?

64చూసినవారు
తెలంగాణలో ఏటా రెండు సార్లు టెట్?
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను ఏటా రెండు సార్లు (జూన్, డిసెంబర్) నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా శాఖ ప్రతిపాదనకు సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కొన్నేళ్లుగా బీఈడీ, డీఐఈడీ కోర్సులు పూర్తిచేసిన వారే టెట్ రాస్తున్నారు. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు పేపర్-2లో క్వాలిఫై కావాలన్న నిబంధన ఉండటంతో టీచర్లు కూడా టెట్ పరీక్ష రాస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you