TG: ఇవాళ్టి నుండి 3 రోజులు వర్షాలు

72చూసినవారు
TG: ఇవాళ్టి నుండి 3 రోజులు వర్షాలు
నేడు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు HYD వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. దీంతో ఇవాళ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రేపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఎల్లుండి కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
Job Suitcase

Jobs near you