TG: ప్రభుత్వ హాస్టల్ బాలికలకు నీళ్ల ఇక్కట్లు (వీడియో)

67చూసినవారు
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండంలో ప్రభుత్వ హాస్టల్ లో నీరు లేక బాలికలు.. బోరు బావి నుండి నీరు తెచ్చుకుంటున్నారు. గిర్ణి తండాలో ఉన్న MJPTWREIS బాలికల వసతి గృహంలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కనీసం నీటి సదుపాయం లేకపోవడంతో పక్కనే ఉన్న బోరు బావుల దగ్గరికి వెళ్లి నీళ్లు తెచ్చుకునే దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. తమకు నీటి సౌకర్యం కలిగించాలని కోరుకుంటున్నారు.