పెళ్లికూతురిని వెతకాలంట.. రైతు వింత అభ్యర్థన

74చూసినవారు
పెళ్లికూతురిని వెతకాలంట.. రైతు వింత అభ్యర్థన
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లాలో యువ రైతు సంగప్ప తనకు ఓ అమ్మాయిని వెతికి పెట్టాలని కలెక్టర్కు దరఖాస్తు చేశారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు అధికారులు ఒక సమావేశం ఏర్పాటు చేయగా సంగప్ప అందులో దరఖాస్తు చేశారు. 'నేను 10 ఏళ్లుగా అమ్మాయి కోసం చూస్తున్నా. నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మానసిక క్షోభ అనుభవిస్తున్నా' అని ఆ రైతు వేడుకున్నారు.

సంబంధిత పోస్ట్