ఇకపై ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ.50వేల ఫైన్!

50చూసినవారు
ఇకపై ఎక్కువ సిమ్ కార్డులు తీసుకుంటే రూ.50వేల ఫైన్!
కేంద్రం 2023లో ప్రవేశపెట్టిన టెలీకమ్యూనికేషన్స్ యాక్ట్ లోని 39 సెక్షన్లు నిన్నటి నుంచి అమలులోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ లో భాగంగా ఓ వ్యక్తి పేరున తొమ్మిదికి మించి సిమ్ కార్డులు ఉండొద్దు. J&K, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ లిమిట్ 6 సిమ్ కు పరిమితమైంది. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తే తొలిసారి రూ.50వేలు, మరోసారి నేరం రిపీట్ అయితే రూ.2 లక్షల వరకు జరిమానా పడుతుంది. కాగా మరికొన్ని రూల్స్ ను త్వరలో అమలు చేయనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్