పాక్‌ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా తీర్మానం

66చూసినవారు
పాక్‌ ఎన్నికలపై దర్యాప్తునకు అమెరికా తీర్మానం
పాకిస్థాన్‌లో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేస్తూ అమెరికా ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. దీన్ని రెండు ప్రధాన పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. పాక్‌లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ, చట్టబద్ధ పాలనకు పిలుపునిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీవ్ర ఆర్థికసంక్షోభం, భద్రతా సవాళ్ల మధ్య జీవిస్తున్న పాక్‌ ప్రజల హక్కుల పరిరక్షణ చాలా కీలకమని తీర్మానం పేర్కొంది.

సంబంధిత పోస్ట్