బోర్డు తిప్పేసిన కంపెనీ.. బాధితులు లబోదిబో

58చూసినవారు
బోర్డు తిప్పేసిన కంపెనీ.. బాధితులు లబోదిబో
హైదరాబాద్‌ నగరానికే చెందిన గంటాడి హరీష్ రెండేళ్ల క్రితం డీబీ స్టాక్ బ్రోకింగ్ కంపెనీలో రూ. 88.50 లక్షలు పెట్టుబడి పెట్టాడు. అయితే అతడికి కొంత వడ్డీ చెల్లించి అసలుతో కంపెనీ యాజమాన్యం పరారైంది. నగరానికి చెందిన విశ్వజీత్ సింగ్ సైతం కంపెనీలో రూ. 36.80 లక్షలు పెట్టుబడి పెట్టగా.. అతడికి రూ. 16.20 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగతా డబ్బులు ఇవ్వకుండా లాక్ చేశారు. ఈ ఏడాది జులై నుంచి కంపెనీ నుంచి చెల్లింపులు నిలిచిపోయాయని బాధితులు లబోదిబోమంటున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్