భూకంపం విలయం.. 24కు చేరిన మృతుల సంఖ్య

576చూసినవారు
భూకంపం విలయం.. 24కు చేరిన మృతుల సంఖ్య
జపాన్‌లో భూకంపం విలయం సృష్టించింది. ఈ ఉదయం 13 వరకు ఉన్న మృతుల సంఖ్య ప్రస్తుతం 24కు చేరిందని జపాన్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. భవనాలు కూలడం, అగ్నిప్రమాదాల కారణంగానే అత్యధిక మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది.

సంబంధిత పోస్ట్