శివుడి పూజలో చేయకూడని పొరపాట్లు ఇవే

72చూసినవారు
శివుడి పూజలో చేయకూడని పొరపాట్లు ఇవే
శివుడి పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శివ పూజలో ఉపయోగించే భస్మాన్ని.. శివయ్య కుంకుమ పూజలో మాత్రం ఉపయోగించకూడదు. అలాగే శివలింగానికి కుంకుమ బొట్లు పెట్టకూడదు. లింగాన్ని విభూతితో, గంధంతో మాత్రమే అలంకరించాలి. శివయ్య అభిషేకంలో జలం, చెరకు రసం, ద్రాక్ష రసం, పంచామృతం వినియోగిస్తే మంచిది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు. ఒక వేళ ఈ పొరపాట్లను చేస్తే శని దోషం కలుగుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్