పింఛన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

51చూసినవారు
పింఛన్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP: పింఛన్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. సామాజిక పెన్షన్లపై తనిఖీలు జరపాలని అధికారులను ఆయన ఆదేశించారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ల తనిఖీలు అంటే తొలగింపు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. అర్హులైనవారి పెన్షన్లు కొనసాగుతాయని.. వారికి అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్