విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం

70చూసినవారు
విదేశీ గడ్డపై తొలి జనఔషధి కేంద్రం
సరసమైన ధరలకు జనరిక్ మందులను విక్రయించే జన ఔషధి దుకాణం విదేశీ గడ్డకూ విస్తరించింది. తొలిసారిగా దేశం వెలుపల మారిషస్‌లో జన ఔషధి కేంద్రం ప్రారంభమైంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగన్నాథ్‌తో కలిసి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ పోర్ట్ లూయీలో దీన్ని ప్రారంభించారు. భారత్‌లో తయారైన జనరిక్ మందులను ఇక్కడ చవకగా విక్రయించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్