డ్రగ్‌లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్! (Video)

57చూసినవారు
ఫ్రాన్స్ మహమ్మద్ అమ్రా ఓ మాదకద్రవ్యాల గ్యాంగ్‌కు అధిపతి.‘ది ఫ్లై’ పేరుతో అమ్రాను పిలుస్తారు. అతడిని అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో ప్రవేశపెట్టగా.. ఓ దోపిడీ కేసులో మే 10న 18 నెలలు శిక్షపడింది. దీంతో అతడిని జైలుకు తరలిస్తున్న వాహనంపై డ్రగ్స్ గ్యాంగ్ బీ భారీ గన్స్‌తో దాడి చేసింది. గార్డులను చంపి మరీ గ్యాంగ్ లీడర్‌ను విడిపించుకుపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్