అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.
గుంతకల్లు-బళ్లారి రహదారి వ
ద్ద ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. మృతుడు గుంతకల్లులోని అంకాలమ్మ వీధికి చెందిన బోయ ప్రసాద్ (40)గా గుర్తించారు. పూర్తి
వివరాలు తెలియాల్సి ఉంది.