ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

62చూసినవారు
ఈ నెల 8న కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
లోక్ సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కానుంది. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు భేటీ కాబోతున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలు, ఓటమికి గల కారణాలను విశ్లేషించనున్నారు. దీంతో పాటు ప్రతిపక్షంగా ఎలాంటి వ్యూహంతో వ్యవహరించాలనే అంశాలపై కూడా సమాలోచనలు చేయనున్నారు.

ట్యాగ్స్ :