వాయు కాలుష్యంతో గుండెకు ఎఫెక్ట్

84చూసినవారు
వాయు కాలుష్యంతో గుండెకు ఎఫెక్ట్
శీతాకాలంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. దీని కారణంగా గాలి విషతుల్యమవుతుంది. శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. కాలుష్యాన్ని తగ్గించడం కోసం ప్రపంచ దేశాలు చర్చిస్తున్నాయి. కానీ వారు తీసుకునే నిర్ణయాలు ఆచరణలో సాధ్యంకావడం లేదు. వాయు కాలుష్యం వల్ల శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం పెరగడమే కాకుండా గుండెపై ఎఫెక్ట్‌ పడుతోంది.

సంబంధిత పోస్ట్