ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల

57చూసినవారు
ఏపీపీఎస్సీ డిపార్ట్‌మెంటల్ టెస్ట్ షెడ్యూల్ విడుదల
వివిధ విభాగాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్టు షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 28 నుంచి ఆగస్టు 2 వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. అలాగే మెడికల్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, శాంపిల్ టేకర్ పోస్టులకు ఎంపికపై అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం https://psc.ap.gov.in/ను సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్