కొడుకుతో కలిసి.. తల్లి, సోదరిని హత్య చేసిన వ్యక్తి

66చూసినవారు
కొడుకుతో కలిసి.. తల్లి, సోదరిని హత్య చేసిన వ్యక్తి
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆస్తి కోసం ఓ వ్యక్తి కొడుకుతో కలిసి కన్న తల్లిని, సోదరిని హత్యమార్చాడు. నవంబర్‌ 5న హటాపాడా ప్రాంతంలోని ఓ బిల్డింగ్‌లో 90 ఏళ్ల స్నేహలత దీక్షిత్, ఆమె కుమార్తె 62 ఏళ్ల సాయిరేంద్రిల కాలిన మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. స్నేహలత కుమారుడు జగన్నాథ్ తన కుమారుడు సంకేత్‌తో కలిసి వారిని గొంతునొక్కి హత్య చేసి, అగ్నిప్రమాదంగా చిత్రీకరించారని తేల్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్