బోనాల సందడి షురూ

61చూసినవారు
బోనాల సందడి షురూ
ఆషాడ మాసం వచ్చిందంటే చాలు బోనాల సందడి మొదలవుతుంది. ఇక జూలై 17న దేవశయని ఏకాదశి వస్తుంది. దీన్నే తొలి ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నుంచి పండుగలు వస్తాయని చెబుతారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాలు కూడా ఇదే మాసంలో వస్తాయి. ఆషాడ అమావాస్య వచ్చిన తర్వాత గురువారం నుంచి బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఆషాడ మాసం చివరి రోజున చివరి బోనంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.

సంబంధిత పోస్ట్