రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి కోడిగుడ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది

52చూసినవారు
రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పచ్చి కోడిగుడ్లు తాగడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుంది
పచ్చి గుడ్డును అనేక మంది తీసుకుంటారు. అయితే అనారోగ్యంతో ఉన్న వారు పచ్చి కోడిగుడ్లను తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఇన్ఫెక్షన్లు, వాంతులు, జ్వరం రావడానికి కారణమవుతుంది. తెల్లటి సొనలో ఉండే అధిక ప్రోటీన్ కిడ్నీ బాధితులపై ప్రభావం చూపుతుంది. కొందరికి బయోటిన్ అనే పోషక లోపం ఏర్పడి చర్మంపై దురదలు, వెంట్రుకలు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్