కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు

1568చూసినవారు
కరెంట్ కుక్కర్‌లో వండిన అన్నం తింటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లలో వండిన అన్నం తినడం వల్ల కొన్నిసార్లు క్యాన్సర్ లాంటి ప్రమాదకర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నాసిరకం రైస్ కుక్కర్లను వాడితే ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే అవకాశం ఉంది. చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదర సంబంధ సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల వాతం, మధుమేహం, గ్యాస్ సమస్యలు, అధిక బరువు, నడుము నొప్పి ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్