రాత్రి భోజనం మానేస్తే వచ్చే సమస్యలివే!

1049చూసినవారు
రాత్రి భోజనం మానేస్తే వచ్చే సమస్యలివే!
రాత్రి భోజనం తినడం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. దీని వల్ల ఉన్నట్టుండి బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. బీపీ డౌన్ అవుతుంది. కళ్లు తిరగడం, వికారం, వాంతులు అవుతాయి. ఎనర్జీ లెవల్స్ తగ్గి పోతాయి. నీరసం, అలసటగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల ఆర్థోరెక్సియా వంటి రుగ్మత బారిన పడతారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్