విమానాల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

55చూసినవారు
విమానాల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
ప్రతీ 3 వేల గంటలకోసారి ఏదో ఒక విమానాన్ని పిడుగు తాకుతుందంట. విమానాల్లో పొగతాగడం నిషేధం. అయితే టాయిలెట్లలో పొగతాగే వారి కోసం యాష్‌ట్రేలు అందుబాటులో ఉంచుతారు. విమానాల్లో మాస్క్‌ల ద్వారా అందించే ఆక్సిజన్  15 నిమిషాల్లోనే అయిపోతుంది. విమానం ఎత్తులో ఎగురుతున్నప్పుడు గాలిలో తేమ క్షీణిస్తుంది. దీంతో ప్రయాణీకులు వాసనను గుర్తించే శక్తిని కోల్పోతారు.

సంబంధిత పోస్ట్