ఈ 3 రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి!

3896చూసినవారు
ఈ 3 రాశుల వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ 30 న రాహు-కేతువులు రాశిచక్రాన్ని మార్చనున్నారు. అక్టోబర్ 30న రాహువు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల 3 రాశుల వారికి చెడ్డ రోజులు రానున్నాయి. రాహువు సంచారం వలన మేష రాశి వారికి సమస్యలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. రాహువు ప్రభావం వల్ల వృషభ రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఆలోచనా సామర్థ్యం దెబ్బతింటుంది. డబ్బును తెలివిగా ఖర్చు చేయడం మంచిది.
Job Suitcase

Jobs near you