వన్డేల్లో వార్నర్ సాధించిన ఘనతలు ఇవే

75చూసినవారు
వన్డేల్లో వార్నర్ సాధించిన ఘనతలు ఇవే
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఎన్నో రికార్డులు సృష్టించాడు. ఇప్పటివరకు 161 వన్డేలను ఆడాడు. 6,932 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలున్నాయి. అలాగే వన్డే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆసీస్ ప్లేయర్‌గా వార్నర్ రికార్డులకెక్కాడు. వార్నర్ 2015, 2017, 2019 సీజన్లలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన విదేశీ ప్లేయర్‌గా వార్నర్ రికార్డు నెలకొల్పాడు.
Job Suitcase

Jobs near you