నేతలంతా ఒకవైపు.. బైడెన్‌ మరోవైపు (video)

67చూసినవారు
ఇటలీలోని అపూలియా ప్రాంతంలో G7 సదస్సు జరుగుతోంది. ఈ అంతర్జాతీయ సదస్సులో తన వ్యవహారశైలితో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మరోసారి వార్తల్లో నిలిచారు. జీ7కి వచ్చిన నేతలంతా గ్రూప్‌ ఫొటోకు పోజు ఇచ్చారు. ఆ సమయంలో బైడెన్ మాత్రం నేతలు ఉన్నవైపు కాకుండా మరోవైపు తిరిగి, ఎవరికోసమో వెతుకుతున్నట్టుగా ముందుకు వెళ్లారు. దీంతో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వెళ్లి ఆయన్ను తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్