జ్యూరిస్ట్ లీలా సేథ్, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం జ్యోతి బసు మొదలుకొని ఇటీవల మరణించిన బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట
్టాచార్య,
లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ లాంటి అనేకమంది ప్రముఖులు వైద్య పరిశోధనల కోసం తమ శరీరాన్ని
దానం చేశారు. మరణించిన 6-8 గంటల లోపు శరీరం అనాటమీ డిపార్ట్‌మెంట్‌కు చేరుకోవాలి. ఎందుకంటే చనిపోయిన వెంటనే శరీరంలో కుళ్ళిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆలస్యమైతే మృతదేహాన్ని ఫ్రీజర్ బాక్స్‌లో భద్రపరచాలి.