టీ20 ప్రపంచకప్‌ లో విరాట్ కోహ్లీ రికార్డు

53చూసినవారు
టీ20 ప్రపంచకప్‌ లో విరాట్ కోహ్లీ రికార్డు
టీ20 ప్రపంచకప్‌ లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్ మెన్ గా విరాట్ కోహ్లీ 1141 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటివరకూ ఐదు T20 ప్రపంచకప్‌లలో (2012, 2014, 2016, 2021, 2022) ఆడాడు. ఇందులో మొత్తం 27 మ్యాచ్ లకు ఆడిన కోహ్లీ 131.30 స్ట్రైక్ రేట్ 103 ఫోర్లు, 28 సిక్సులు కొట్టాడు. కోహ్లీ ప్రపంచకప్‌ అత్యధిక స్కోర్ 89 పరుగులు. టీ20 వరల్డ్ కప్ 2024 సిరీస్ లో కీలక బ్యాటరుగా ఎంపిక అయ్యాడు.

సంబంధిత పోస్ట్