హైదరాబాద్‌లో ఫేమస్ బిర్యానీ సెంటర్లు ఇవే!

83చూసినవారు
హైదరాబాద్‌లో ఫేమస్ బిర్యానీ సెంటర్లు ఇవే!
చార్మినార్‌ సమీపంలోని షాదాబ్ హోటల్‌ బిర్యానీకి ఫేమస్‌. అదే క్రమంలో పాతబస్తీలోని నయాబ్, బంజారాహిల్స్‌లోని బిర్యానీ వాలా, హైదర్‌గూడలోని కేఫ్‌ బహార్, సికింద్రాబాద్‌లోని పారడైజ్, నారాయణగూడలోని మెహ్‌ఫిల్, టోలిచౌకిలోని షాగౌస్, ఫలుక్‌నుమా ప్యాలెస్‌లోని అదా, క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి, పాతబస్తీలోని పిస్తా హౌజ్, పంజాగుట్టలోని మెరిడియన్‌ రెస్టారెంట్‌ నగరంలో బిర్యానీకి చాలా ఫేమస్.

సంబంధిత పోస్ట్