చలికాలంలో సురక్షితంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

72చూసినవారు
చలికాలంలో సురక్షితంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
చలికాలంలో సురక్షితంగా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఏసీలు, ప్యాన్లు, కూలర్లు వాడకం తగ్గించాలి. కాచి చల్లార్చిన నీటిని, వేడి ఉన్న అహారాన్ని తీసుకోవాలి. చేతులను మంచిగా కడుకున్న తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నారులకు స్వెటర్లు వేయకుండా ఇంటిబయట తిప్పొద్దు. వీలైనంత వరకు సూర్యుడు కాస్త వెలుగులోకి వచ్చిన సమయంలోనే జాగింగ్‌, వ్యాయామం చేయాలి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్