గొంతు నొప్పి రాకుండా ఈ చిట్కాలు..!

575చూసినవారు
గొంతు నొప్పి రాకుండా ఈ చిట్కాలు..!
చలికాలంలో జలుబు, దగ్గు , గొంతు ఇన్ఫెక్షన్లు సర్వ సాధారణం. కొన్ని సందర్భాల్లో, బ్యాక్టీరియా వల్ల కూడా వచ్చే అవకాశాలున్నాయి. అలా రాకుండా ఉంటాలంటే.. ఉప్పు వేడి నీళ్లలో వేసి పుక్కిలించాలి. అర టీస్పూన్ పసుపును వేడి పాలలో లేదా వేడి నీటిలో కలిపి రాత్రి త్రాగాలి. శ్వాస తీసుకుంటూ వేడి ఆవిర్లను ముక్కు, నోటి ద్వారా పీల్చాలి. పచ్చి వెల్లుల్లి తినడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్లు నయమవుతాయి.

సంబంధిత పోస్ట్