జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 15 నుంచి బుధ గ్రహం మేష రాశిలో సంచారం చేయబోతోంది. ఈ క్రమంలో కొన్ని రాశుల వారికి తీవ్ర ఆర్థిక సమస్యలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు. మేష రాశి వారికి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబం నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. సింహ రాశి వారికి అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందంటున్నారు.