90వేల మంది కార్మికులకు రూ.8వేలు చొప్పున ఆర్థికసాయం

57చూసినవారు
90వేల మంది కార్మికులకు రూ.8వేలు చొప్పున ఆర్థికసాయం
నిర్మాణ రంగ కార్మికులకు ఆప్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. తీవ్ర వాయు కాలుష్యం కారణంగా గత నెల 18 నుంచి దేశ రాజధాని ఢిల్లీలో నిర్మాణ పనులపై బ్యాన్ అమల్లో ఉంది. దీంతో ఉపాధిని కోల్పోయిన 90వేల మంది కార్మికులకు రూ.8వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామని ప్రకటించింది. 2024 నవంబరు 25 నాటికి క్రియాశీలక సభ్యత్వం కలిగిన నిర్మాణ రంగ కార్మికులు ఈ ఆర్థికసాయాన్ని పొందేందుకు అర్హులని తెలిపింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్