103వ స్థానంలో ఇండిగో ఎయిర్ లైన్స్

52చూసినవారు
103వ స్థానంలో ఇండిగో ఎయిర్ లైన్స్
ప్రయాణమంటే ఎవరైనా సాఫీగా సౌకర్యవంతంగా జరగాలని కోరుకుంటారు. ఇక విమాన ప్రయాణమంటే మరింత సౌకర్యాలను కోరుకుంటారు.ఈ నేపథ్యంలోనే గ్లోబల్‌ ఎయిర్‌లైన్స్‌ ఇండస్ట్రీ ఏటా ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. అందులో భాగంగా 2024 ఏడాదికి సంబంధించి ర్యాంకులు కేటాయించగా 109 విమానయాన సంస్థల్లో ఇండిగో 103 స్థానంలో నిలిచినట్లుగా పేర్కొనగా ఈ సర్వేను ఇండిగో తప్పుబట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్