వీరు వాల్‌నట్స్ అస్సలు తినకూడదు!

55చూసినవారు
వీరు వాల్‌నట్స్ అస్సలు తినకూడదు!
వాల్‌నట్స్‌తో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే మధుమేహం ఉన్న వారు వాల్‌నట్స్‌‌కి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఆక్సలేట్స్‌ అత్యధికంగా ఉంటాయి. ఇవి కాల్షియం ఆక్సలేట్‌ రూపొందడానికి దోహదపడతాయి. మధుమేహం ఉన్నవారిలో ఎసిడిక్‌ యూరిన్‌ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్లు వృద్ధి చెందే ముప్పును పెంచుతుంది. మూత్రంలోని కాల్షియం ఆక్సలేట్‌ పేరుకుపోయి, గడ్డ కట్టడం వల్ల రాళ్లు ఏర్పడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్