డయాబెటిస్ వ్యాధి ఎందుకు వస్తుంది?

84చూసినవారు
డయాబెటిస్ వ్యాధి ఎందుకు వస్తుంది?
డయాబెటిస్ అనేది జీవితకాలం వేధించే తీవ్రమైన వ్యాధి. ఎవరికైనా ఈ వ్యాధి రావొచ్చు. మనం తిన్న ఆహారంలోని కార్బోహైడ్రేట్లను జీర్ణవ్యవస్థ చక్కెరలు(గ్లూకోజ్)గా విడగొడుతుంది. క్లోమ గ్రంథి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ అనే హార్మోన్, శక్తిని విడుదల చేయడానికి ఈ గ్లూకోజ్‌ను గ్రహించాలని శరీర కణాలను ఆదేశిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతో శరీరంలో చక్కెర పోగుపడి డయాబెటిస్ వస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్