వాళ్ళు ఇప్పటికీ నా బాకీలు తీర్చలేదు: అక్షయ్ కుమార్

75చూసినవారు
వాళ్ళు ఇప్పటికీ నా బాకీలు తీర్చలేదు: అక్షయ్ కుమార్
సినిమా రంగంలో నిర్మాతలు చాలా రకాలుగా ఉంటారు. కొందరు నటుల పారితోషికాలు పూర్తిగా ఇచ్చేస్తే.. మరికొందరు మాత్రం ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటారు. దీనిపై తాజాగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ స్పందించాడు. రంగం ఏదైనా సరే మోసం చేసేవాళ్లు ఉంటారన్నారు. కొంతమంది నిర్మాతలు ఇప్పటికీ తన బాకీలు చెల్లించలేదని తెలిపారు. ఇది మోసంతోని సమానమని వ్యాఖ్యానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్