బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్‌లో మూడో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్సింగ్స్‌లో భారత్ 487 స్కోర్ చేసి డిక్లేర్డ్ ప్రకటించగా 534 పరుగుల లక్ష్యంతో ఆటను ప్రారంభించిన ఆసీస్‌ను బుమ్రా దెబ్బతీశాడు. నాథన్, లబూషేన్‌ను పెవిలియన్‌కు పంపగా పాట్ కమిన్స్‌ను సిరాజ్ అవుట్ చేయడంతో ఆసీస్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఇంకా రెండు రోజుల ఆట మిగిలి ఉండగా గెలుపు కోసం 522 పరుగులు చేయాల్సి ఉంది.